Scanned Telugu books, newspapers, magazines and palm-leaf manuscripts from the Internet Archive, on one searchable shelf. 69,019 items, updated 22 October 2026.ఇంటర్నెట్ ఆర్కైవ్‌లో స్కాన్ చేసిన తెలుగు పుస్తకాలు, పత్రికలు, తాళపత్ర గ్రంథాలు, అన్నీ ఒకే చోట వెతకడానికి. 69,019 అంశాలు, 22 అక్టోబర్, 2026న తాజాపరిచాం.

About Pustaka Nidhi

Tens of thousands of Telugu books have been scanned by the Digital Library of India, libraries and volunteers, and are freely readable on the Internet Archive. They are hard to find there: more than half have titles written only in English letters, often in inconsistent spellings, and newspapers sit in the same lists as books.

Pustaka Nidhi gathers that catalogue into one shelf you can search in either script.

Where the books come from

The catalogue is rebuilt every week from the Internet Archive, so new uploads appear automatically.

How search works

Titles and author names are reduced to a spelling-neutral key, so వేమన, Vemana andveimana find the same books. Where the archive only has an English-letter title, a Telugu spelling is generated from words seen elsewhere in the catalogue. These are marked as automatic in each book's details and can contain mistakes.

Your library

Favourites, reading status, page numbers and notes are kept in your browser's storage. Nothing is sent to a server and there is no account. Clearing your browser data removes them, so use Export in My library to keep a copy, and Import to restore it or move it to another device.

Copyright

This site hosts no books. Every cover, page and download comes directly from the Internet Archive, under the terms shown on each item's archive.org page. To report a problem with a scan, use the link to its archive.org page. For a wrong title, author or year in this catalogue, use Report a mistake in the book's details.

పుస్తక నిధి గురించి

డిజిటల్ లైబ్రరీ ఆఫ్ ఇండియా, గ్రంథాలయాలు, స్వచ్ఛంద సేవకులు వేలాది తెలుగు పుస్తకాలను స్కాన్ చేశారు. అవన్నీ ఇంటర్నెట్ ఆర్కైవ్‌లో ఉచితంగా చదవవచ్చు. కానీ అక్కడ వాటిని వెతకడం కష్టం: సగానికి పైగా పుస్తకాల పేర్లు ఇంగ్లీషు అక్షరాల్లో మాత్రమే, అదీ రకరకాల స్పెల్లింగ్‌లతో ఉంటాయి; పత్రికలు, పుస్తకాలు ఒకే జాబితాలో కలిసిపోయి ఉంటాయి.

పుస్తక నిధి ఆ జాబితానంతా ఒకే అరలోకి తెస్తుంది. తెలుగులో గానీ ఇంగ్లీషు అక్షరాల్లో గానీ వెతకవచ్చు.

పుస్తకాలు ఎక్కడి నుంచి

జాబితాను ప్రతి వారం ఇంటర్నెట్ ఆర్కైవ్ నుంచి మళ్లీ తయారుచేస్తాం, కాబట్టి కొత్తగా అప్‌లోడ్ చేసినవి వాటంతట అవే కనిపిస్తాయి.

వెతుకులాట ఎలా పనిచేస్తుంది

పుస్తకాల పేర్లు, రచయితల పేర్లను స్పెల్లింగ్‌తో సంబంధం లేని ఒక కీగా మారుస్తాం, కాబట్టి వేమన,Vemana, veimana అన్నీ అవే పుస్తకాలను చూపిస్తాయి. ఆర్కైవ్‌లో ఇంగ్లీషు అక్షరాల పేరు మాత్రమే ఉంటే, జాబితాలోని ఇతర పేర్లలో కనిపించిన పదాల సాయంతో తెలుగు పేరును ఆటోమేటిక్‌గా రాస్తాం. అలాంటి వాటిని ప్రతి పుస్తకం వివరాల్లో గుర్తించాం; వాటిలో తప్పులు ఉండవచ్చు.

మీ గ్రంథాలయం

ఇష్టమైనవి, చదువుతున్న స్థితి, పేజీ నంబర్లు, నోట్స్ అన్నీ మీ బ్రౌజర్‌లోనే ఉంటాయి. ఏదీ సర్వర్‌కు పంపం, ఖాతా అవసరం లేదు. బ్రౌజర్ డేటా తుడిచేస్తే అవి పోతాయి, కాబట్టి కాపీ ఉంచుకోవడానికి నా గ్రంథాలయంలో ఎగుమతి వాడండి; తిరిగి తెచ్చుకోవడానికి లేదా వేరే పరికరానికి మార్చడానికి దిగుమతి వాడండి.

కాపీరైట్

ఈ సైట్‌లో ఏ పుస్తకమూ లేదు. ప్రతి ముఖచిత్రం, పేజీ, డౌన్‌లోడ్ నేరుగా ఇంటర్నెట్ ఆర్కైవ్ నుంచే వస్తాయి, ప్రతి అంశం archive.org పేజీలో ఉన్న నిబంధనల ప్రకారం. స్కాన్‌లో సమస్య ఉంటే దాని archive.org పేజీలోని లింక్ వాడండి. ఈ జాబితాలో పేరు, రచయిత లేదా సంవత్సరం తప్పుగా ఉంటే, పుస్తకం వివరాల్లోని తప్పు తెలియజేయండి వాడండి.